BANGLADESH FACTS | TRAVEL TO BANGLADESH | FACTS IN TELUGU | INTERESTING FACTS IN TELUGU

In this Videos we are going to explore Amazing facts in Telugu about “Bangladesh Country”.

Bangladesh: ఇది దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశాన్ని కంట్రీ అఫ్ రివర్స్ అని పిలుస్తారు ఎందుకంటే 700 కంటే ఎక్కువ నదులు ఈ దేశం గుండా ప్రవహిస్తాయీ. కేవలం బాష అంటే LANGUAGE కోసం పోరాడి మన దేశ మద్దతుతో స్వాతంత్రం సంపాదించుకున్న ప్రపంచంలోనే ఇది ఒక ఏకైక దేశం.
ఇక్కడ రెండు వేల కంటే ఎక్కువ సంఖ్యలో న్యూస్ పేపర్లు మరియు మ్యాగజైన్స్ ప్రింట్ అవుతాయి.
ఈ దేశానికి land of six seasons అని అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడి వాతావరణం ఒక సంవత్సర కాలంలో 6 రకాల సీజన్స్ ను కలిగి ఉంటుంది.

రాయల్ బెంగాల్ టైగర్ తో సహా అనేక జంతు జాతులకు నిలయంగా వున్న ఈ దేశం పంచంలోనే అతిపెద్ద మరియు యునెస్కో ద్వారా -రక్షిత ప్రాంతంగా గుర్తించబడిన SUNDERBANS అనే మడ అడవులను కలిగి వుంది.

అలాగే ఇక్కడి ప్రజలు, వారి అలవాట్లు, ఇక్కడి స్ట్రీట్ ఫుడ్, ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుత ప్రక్రుతి ప్రదేశాలు వంటి అనేక FACTS ను ఈ VIDEO లో తెలుసుకుందాం.

———————————————————————————————-

Our other videos:

►FACTS ABOUT ITALY: https://youtu.be/Nr4bUn1C1-U

►FACTS ABOUT DENMARK: https://youtu.be/xcmAUw2imyQ

►FACTS ABOUT GREECE: https://youtu.be/31B_pn8FeX8

►FACTS ABOUT AUSTRALIA: https://youtu.be/F7pOFI_GdSM

►FACTS ABOUT MOROCCO: https://youtu.be/3NKJODTA4KU

►FACTS ABOUT KUWAIT: https://youtu.be/I3rQCntfzKg

►FACTS ABOUT INDONESIA: https://youtu.be/B9UgMG1xezI

►FACTS ABOUT THAILAND: https://youtu.be/4WODWKNBPL4

►FACTS ABOUT MALDIVES: https://youtu.be/DxI8mH4cl_s

►FACTS ABOUT MALAYSIA: https://youtu.be/rWkhUCDll3s

►FACTS ABOUT SINGAPORE: https://youtu.be/eKcErZGhR8I

►FACTS ABOUT IRAN: https://youtu.be/sWlcUbkJDWw

►FACTS ABOUT TURKEY: https://youtu.be/KDJ6xp3TW2U

►FACTS ABOUT EGYPT: https://youtu.be/cGiBbdhxR1E

►FACTS ABOUT BRAZIL: https://youtu.be/pVO4rvzcEH8

►NORTH KOREA FACTS: https://youtu.be/7RWoAxQE6Es

►JAPAN FACTS: https://youtu.be/o8SEuO173Ks

►INTERESTING FACTS IN TELUGU E#11: (అమెరికన్ సైన్యంలో దెయ్యాలు) https://youtu.be/raXdWAeN59I

►INTERESTING FACTS IN TELUGU E#10:
https://youtu.be/KvlXFYOO1NI

►INTERESTING FACTS IN TELUGU E#9:
https://youtu.be/TlZlpbvn0jg

►INTERESTING FACTS IN TELUGU E#8:
https://youtu.be/bs9eLHG8hGQ

►INTERESTING FACTS IN TELUGU E#7:
https://youtu.be/Hv7dx_ppcBs

►INTERESTING FACTS IN TELUGU E#6:
https://youtu.be/8ME_CVR2czU

►INTERESTING FACTS IN TELUGU E#5:
https://youtu.be/5rgXzdjAzhw

► INTERESTING FACTS IN TELUGU- E#4:
https://youtu.be/5rgXzdjAzhw

► INTERESTING FACTS IN TELUGU- E#3:
https://youtu.be/gceqO4iVQkI

► INTERESTING FACTS IN TELUGU- E#2:
https://youtu.be/oKKqllFBW0Y

► INTERESTING FACTS IN TELUGU- E#1:
https://youtu.be/fox2xfdDr7A

► GIRL BIRTH | NEW BABY CELEBRATIONS:
https://youtu.be/bmjO_hp8J5M

► HOW TO HAVE SMART BABY:
https://youtu.be/-cutlyf26Q0

► BURIED WITH DIFFERENT THINGS :
https://youtu.be/gf6W5ZPYEPw

#BANGLADESH #TELUGUSPACE #TRAVELTOBANGLADESH #BANGLADESHFACTS #BANGLADESHFACTSINTELUGU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *